IPL AUCTION 2024 Live Updates: ఐపీఎల్ 2024 వేలం.. లైవ్‌ అప్‌డేట్స్‌

IPL Auction 2024: దుబాయ్‌ వేదికగా జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ మినీ వేలం (IPL mini Auction 2024) ముగిసింది. ఆసీస్‌ స్టార్‌ పేసర్ మిచెల్ స్టార్క్‌ రూ. 24.75 కోట్లను దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఆసీస్ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్ కూడా రూ. 20.5 కోట్లను సొంతం చేసుకున్నాడు.

Updated : 19 Dec 2023 21:56 IST