టోక్యోలో ఈనాడు

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:32 IST

టోక్యోలో ఈనాడు

పతకాంశాలు: 29
భారత్‌ పాల్గొనేవి: 5

* గోల్ఫ్‌: మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే రెండో రౌండ్‌ (అదితి, దీక్ష) ఉదయం 4 నుంచి 

* హాకీ: పురుషుల కాంస్య పతక పోరు (భారత్‌ × జర్మనీ) ఉదయం 7 నుంచి 

* రెజ్లింగ్‌: మహిళల 57 కేజీల రెపిచేజ్‌ (అన్షు మలిక్‌) ఉదయం 7.30 నుంచి.. కాంస్య పతక పోరు మధ్యాహ్నం 2.45 నుంచి; మహిళల 53 కేజీల విభాగం (వినేశ్‌ ఫొగాట్‌) ఉదయం 8 నుంచి.. సెమీస్‌ మధ్యాహ్నం 2.45 నుంచి; పురుషుల 57 కేజీల ఫైనల్‌ (రవి కుమార్‌) మధ్యాహ్నం 2.45 నుంచి; పురుషుల 86 కేజీల కాంస్య పతక పోరు (దీపక్‌ పునియా) మధ్యాహ్నం 2.45 నుంచి

* అథ్లెటిక్స్‌: పురుషుల 20 కిలోమీటర్ల నడక ఫైనల్‌ (సందీప్‌, రాహుల్‌, ఇర్ఫాన్‌) మధ్యాహ్నం 1 నుంచిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన