క్వార్టర్స్‌లో నిహారిక

ప్రధానాంశాలు

Published : 25/10/2021 02:23 IST

క్వార్టర్స్‌లో నిహారిక

హిసార్‌ (హరియానా): జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిహారిక గోనెళ్ల క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన 63-66 కేజీల ప్రిక్వార్టర్స్‌లో పురోహిత్‌ (మహారాష్ట్ర)పై నిహారిక విజయం సాధించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన