అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

ప్రధానాంశాలు

Published : 23/10/2021 05:18 IST

అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

టకోమా: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని టకోమాలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలిలో ముగ్గురు మరణించగా, తీవ్రగాయాలతో మరో వ్యక్తి ఆసుపత్రిలో ఊపిరొదిలారు. ఘటనకు పాల్పడినవారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన