close

తాజా వార్తలు

పతంజలి గ్రూపునకు యూఎన్‌ఎస్‌డీజీ అవార్డు

హైదరాబాద్‌ : పతంజలి గ్రూపును యూఎన్‌ఎస్‌డీజీ హెల్త్‌కేర్‌ పురస్కారం వరించింది. ఆరోగ్య రక్షణలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 10 మందికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి లక్ష్యాల విభాగం యూఎన్‌ఎస్‌డీజీ ఏటా ఈ అవార్డుల ప్రదానం చేస్తోంది. ఈసారి అవార్డుల ప్రదానోత్సవం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగింది. పతంజలి గ్రూపు సంస్థల  మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ శనివారం ఈ అవార్డును అందుకున్నారు. యోగాతోపాటు ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి సహకరించిన ప్రతిఒక్కరికి పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు ఆచార్య బాలకృష్ణ ట్విటర్‌లో పేర్కొన్నారు.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.