Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144561
            [news_title_telugu_html] => ఇండియాకు రానున్న ఎఫ్‌టీర్‌ 1200 ఎస్‌ బైక్‌లు
            [news_title_telugu] => ఇండియాకు రానున్న ఎఫ్‌టీర్‌ 1200 ఎస్‌ బైక్‌లు
            [news_title_english] => Indian-FTR-1200-S-to-be-in-india-soon
            [news_short_description] => అమెరికాకు చెందిన మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ఇండియన్‌ మోటార్‌సైకిల్స్‌ రెండు కొత్త మోడళ్లను భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఎఫ్‌టీఆర్‌ఎస్‌ 1200 ఎస్‌...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-19 17:47:07
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఇండియాకు రానున్న ఎఫ్‌టీర్‌ 1200 ఎస్‌ బైక్‌లు - Indian-FTR-1200-S-to-be-in-india-soon - EENADU
close

తాజా వార్తలు

ఇండియాకు రానున్న ఎఫ్‌టీర్‌ 1200 ఎస్‌ బైక్‌లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ఇండియన్‌ మోటార్‌సైకిల్స్‌ రెండు కొత్త మోడళ్లను భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఎఫ్‌టీఆర్‌ఎస్‌ 1200 ఎస్‌ మోడల్‌ బైక్‌ని త్వరలో భారత్‌కు తీసుకురానున్నారని సమాచారం. ఇది ఎఫ్‌టీఆర్‌ 1200 ఎస్‌, ఎఫ్‌టీఆర్‌ 1200 ఎస్‌ రేస్‌ రెప్లికా అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటిని గత డిసెంబర్‌లోనే భారత విపణిలోకి తీసుకొద్దామని భావించిన కంపెనీ ఎఫ్‌టీఆర్‌ 1200 ఎస్‌ ధరను రూ. 14.99 లక్షలుగా, ఎఫ్‌టీఆర్‌ 1200 ఎస్‌ రేస్‌ రెప్లికా ధరను 15.49లక్షలుగా ప్రకటించారు. అయితే తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ధరలో ఏమైనా మార్పులు ఉంటాయేమో చూడాలి. 

ఎఫ్‌టీఆర్‌ 750 స్ఫూర్తితో ఎఫ్‌టీఆర్‌ 1200ఎస్‌ బైక్‌ని రూపొందించారు. 1203 సీసీ, వీ-ట్విన్‌ మోటార్‌తో రానున్న ఈ బైక్‌ 120 బీహెచ్‌పీ, 112.5 ఎన్‌ఎమ్‌ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ స్పియర్డ్‌ గేర్‌ బాక్స్‌తో పాటు పలు ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు బైక్‌లో పొందుపరిచారు. అందులో భాగంగా యాంటీ బ్రేకింగ్‌ సిస్టం, సిక్స్‌ యాక్సిస్‌ ఇనర్షియా మేనేజ్‌మెంట్‌ యూనిట్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌ లాంటి పలు అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. డుకాటీ స్క్రాంబ్లర్‌ 1100, బీఎండబ్ల్యూ ఆర్‌ నైన్‌ టీ స్క్రాంబ్లర్‌ లాంటి బైక్‌లకు పోటీగా వీటిని ఇండియన్ మోటార్‌సైకిల్స్‌ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.