Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111099
            [news_title_telugu_html] => 

ప్రామిస్‌ చేశా.. రైతుల అప్పులు తీర్చేశా

[news_title_telugu] => ప్రామిస్‌ చేశా.. రైతుల అప్పులు తీర్చేశా [news_title_english] => Amitabh Bachchan pays off loans of 2100 Bihar farmers [news_short_description] => బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి రైతన్నలకు చేయూతనిచ్చారు. అప్పులు తీసుకుని తీర్చలేని స్థితిలో ఉన్న బిహార్‌కు చెందిన [news_tags_keywords] => amitabh bachchan,farmers loan,bihar [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 15:26:50 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రామిస్‌ చేశా.. రైతుల అప్పులు తీర్చేశా - Amitabh Bachchan pays off loans of 2100 Bihar farmers - EENADU
close

తాజా వార్తలు

ప్రామిస్‌ చేశా.. రైతుల అప్పులు తీర్చేశా

అమితాబ్‌ బచ్చన్‌

ముంబయి: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి రైతన్నలకు చేయూతనిచ్చారు. అప్పులు తీసుకుని తీర్చలేని స్థితిలో ఉన్న బిహార్‌కు చెందిన దాదాపు 2100 రైతుల అప్పులను బిగ్‌బి తీర్చారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘నేను ముందుగా ప్రామిస్‌ చేసినట్లుగానే బిహార్‌కు చెందిన 2100 రైతులను ఎంపికచేసి వారి అప్పులను తీర్చేశాను. కొందరి అప్పులను నేరుగా బ్యాంకుల్లోనే వేసేశాను. మరికొందరిని నా నివాసానికి పిలిపించి అభిషేక్‌, శ్వేత చేత చెక్కులు అందించాను’ అని పేర్కొన్నారు. 

గతంలోనూ ఇలా అప్పులబారిన పడిన ఎందరో రైతులను అమితాబ్‌ ఆదుకున్నారు. గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతులకు దాదాపు రూ.5.5 కోట్లతో రుణమాఫీకి సాయం చేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.