close

తాజా వార్తలు

రజనీతో కీర్తి సురేష్‌?

‘దర్బార్‌’ చిత్రీకరణ పూర్తి కాగానే, రజనీకాంత్‌ కొత్త చిత్రంపై దృష్టిపెట్టారు. శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతోంది. అందులో కథానాయికగా కీర్తిసురేష్‌ ఎంపికైనట్టు సమాచారం. ‘దర్బార్‌’లోనే రజనీ - కీర్తి జంట కలిసి నటిస్తుందని తమిళ సినీ వర్గాలు అనుకున్నాయి. కానీ అందులో నయనతారకి అవకాశం దక్కింది. ఈసారి మాత్రం కీర్తి ఎంపిక ఖాయమేనని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. జ్యోతిక కూడా నటించబోతోందని ప్రచారం సాగుతోంది. ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తారన్నది త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.