
తాజా వార్తలు
విజయవాడ: విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు శ్రీవిష్ణు. కృష్ణ విజయ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘తిప్పరామీసం’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం గుంటూరు, విజయవాడలో పర్యటించింది. గుంటూరు భాష్యం ఇంటర్ కాలేజ్, విజయవాడ చైతన్య కళాశాలలో పర్యటించి విద్యార్థులతో ముచ్చటించింది. శ్రీవిష్ణు వారితో సెల్ఫీలు దిగాడు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘తిప్పరామీసం’ యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- సినిమా పేరు మార్చాం
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
