
తాజా వార్తలు
అప్డేట్
ఫోన్ ఇన్‌బాక్స్‌కి చేరే ఎస్ఎంఎస్లు.. మెసెంజర్ యాప్స్‌కి వచ్చే మెసేజ్‌లు.. ఏవైనా నోటిఫికేషన్ ట్యూన్‌తో మనల్ని అలర్ట్ చేస్తాయి. ముఖ్యమైన సమావేశాల్లో అవి వినిపించకుండా సైలెంట్లో పెడుతుంటాం. కొన్నిసార్లు అలర్ట్‌లను డీఫాల్ట్‌గా ఆఫ్ చేసేస్తాం. ఇన్ని ఇబ్బందులు పడకుండా పంపుతున్న మెసేజ్‌ని అవసరం మేరకు సైలెంట్‌గా పంపే వెసులుబాటు ఉంటే. ఇదే ఆలోచనతోనే ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రాం సైలెంట్ మెసేజ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. సెండ్ బటన్ని నొక్కి పట్టుకొని ‘సెండ్ విత్అవుట్ సౌండ్’ ఆప్షన్ని క్లిక్ చేస్తే చాలు. సైలెంట్‌గా మెసేజ్ వెళ్లిపోతుంది. స్క్రీన్‌పై మెసేజ్ డిస్ప్లే అవుతుంది కానీ సౌండ్ రాదు. దీంతో ముఖ్యమైన సమావేశాల్లో ఉన్నప్పుడు ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెసేజ్‌లు పంపొచ్చు. రాత్రి సమయంలో పక్కనున్న వారి నిద్రకి భంగం కలిగించకుండా ఛాటింగ్ చేయొచ్చు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
