close

తాజా వార్తలు

ఏపీలో అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీల చట్టం 2013 సెక్షన్‌-8  ప్రకారం అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్పొరేషన్‌ ద్వారా కన్సల్టెన్సీ, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్‌ వంటి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.