close

తాజా వార్తలు

చెట్టెక్కిన ఎలుగుబంటి

వెలుగోడు (బండిఆత్మకూరు): కర్నూలు జిల్లాలోని వెలుగోడు పట్టణ సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలోని జెండాపేట, చెంచుకాలనీలో సోమవారం ఎలుగు బంటి హల్‌చల్‌ చేసింది. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో తెలుగుగంగ కాలువ సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ఓ చెట్టుపై ఎక్కి కూర్చుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, ఎస్సై రాజారెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగు బంటిని  అడవిలోకి పంపేందుకు వారు శ్రమించారు. చీకటి పడటంతో ప్రయత్నం ఫలించలేదు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.