close

తాజా వార్తలు

కృష్ణా కలెక్టర్‌ కుమార్తె వివాహానికి హాజరైన జగన్‌

విజయవాడ: లబ్బిపేట ఎస్‌.ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందించి ఆశీర్వదించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీఎంతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.