
తాజా వార్తలు
డిసెంబరు 14న నిర్వహించనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్
దిల్లీ: కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దిల్లీలో ఈనెల 30న నిర్వహించాలని తలపెట్టిన ‘భారత్ బచావో’ర్యాలీని వాయిదా వేసినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. నవంబరు 30న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, శాసన సభా పక్షనేతలు, అనుబంధ సంస్థల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. డిసెంబరు 14వ తేదీ ఉదయం 11 గంటలకు దిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
