close

తాజా వార్తలు

మానియాలో తేలిపోదాం

సందర్భం

ఎనిమిదివేల మంది రైడర్లు ఒక్కచోట చేరతారు. స్లో రేస్‌లు, రెజ్లింగ్‌, బురదలో రేసింగ్‌లు, కస్టమ్‌ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన, ఫ్యాషన్‌ షోలు, రకరకాల పోటీలు.. ఇవన్నీ ఒక్కచోట జరిగితే ఆ సందడి అంతాఇంతా కాదు. గోవా అందుకు వేదిక కానుంది. నవంబరు 22 నుంచి 24 వరకు ఆ వేడుక జరగనుంది. పోటీలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల రైడర్లు, తిలకించాలనుకునే వీక్షకులు ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.royalenfield.com/in/en/rides/events/rider-mania-2019/


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.