Bathukamma: తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఊరూరా వెన్నె ముద్దల బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో సందడి చేశారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు దాండియా ఆటలతో ఆకట్టుకున్నారు. ఫొటోలు..

Updated : 21 Oct 2023 20:49 IST
1/14
కొండాపూర్ బోస్టన్ లివింగ్‌లో దాండియా ధమాకాలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు.. కొండాపూర్ బోస్టన్ లివింగ్‌లో దాండియా ధమాకాలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు..
2/14
బతుకమ్మ వేడుకల్లో భాగంగా.. కొండాపూర్‌లో దాండియా ఆడుతున్న యువతులు.. బతుకమ్మ వేడుకల్లో భాగంగా.. కొండాపూర్‌లో దాండియా ఆడుతున్న యువతులు..
3/14
4/14
5/14
6/14
7/14
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గంలో బతుకమ్మ సంబరాలు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గంలో బతుకమ్మ సంబరాలు..
8/14
9/14
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గంలో బతుకమ్మ సంబరాలు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గంలో బతుకమ్మ సంబరాలు..
10/14
11/14
12/14
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గంలో బతుకమ్మ సంబరాలు.. మహిళలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గంలో బతుకమ్మ సంబరాలు.. మహిళలు
13/14
14/14

మరిన్ని