BJP: వరంగల్‌లో భాజపా ఎన్నికల ప్రచారం

వరంగల్‌: భాజపా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. వేయి స్తంభాల ఆలయం నుంచి హనుమకొండ అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 25 Apr 2024 19:27 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని