Hyderabad: ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ‘శిల్పాభా’ ప్రారంభం

హైదరాబాద్: ప్రాచీన సంప్రదాయ జానపద కళా చిత్రాలపై అవగాహన కల్పించడానికి ‘శిల్పాభా’ పేరుతో ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్‌ ఆధ్వర్యంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. దేశంలో 6వ శతాబ్దానికి చెందిన కళా సంప్రదాయాలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు.

Updated : 26 Apr 2024 17:57 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని