Bathukamma: ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బతుకమ్మలను పూలతో అందంగా పేర్చి ముస్తాబు చేశారు. ఆటపాటలతో బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ మహిళలు నృత్యాలతో సందడి చేశారు. ఫొటోలు మీకోసం..

Updated : 19 Oct 2023 15:40 IST
1/17
కూకట్‌పల్లిలో.. కూకట్‌పల్లిలో..
2/17
3/17
4/17
5/17
6/17
బాగ్‌ అంబర్‌పేట్‌లో బతుకమ్మ వేడుకలు.. బాగ్‌ అంబర్‌పేట్‌లో బతుకమ్మ వేడుకలు..
7/17
8/17
బర్కత్‌పురలోని హైందవి కళాశాలలో.. బర్కత్‌పురలోని హైందవి కళాశాలలో..
9/17
10/17
11/17
సంతోష్‌ నగర్‌లోని శాన్వి జూనియర్‌, డిగ్రీ కళాశాలలో.. సంతోష్‌ నగర్‌లోని శాన్వి జూనియర్‌, డిగ్రీ కళాశాలలో..
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని