Brazil: బ్రెజిల్‌ను ముంచెత్తిన బురద ప్రవాహం

Updated : 18 Feb 2022 04:54 IST
1/16
బ్రెజిల్‌లోని పెట్రోపొలిస్‌ నగరాన్ని బురద ప్రవాహం ముంచెత్తింది. భారీగా కురిసిన వర్షాలకు కొండల ప్రాంతంలో వరదలు, మట్టిచరియలు విరుచుకుపడి నివాస ప్రాంతాలు కొట్టుకుపోయాయి. బ్రెజిల్‌లోని పెట్రోపొలిస్‌ నగరాన్ని బురద ప్రవాహం ముంచెత్తింది. భారీగా కురిసిన వర్షాలకు కొండల ప్రాంతంలో వరదలు, మట్టిచరియలు విరుచుకుపడి నివాస ప్రాంతాలు కొట్టుకుపోయాయి.
2/16
నివాసాలపై పడిన మట్టి చరియలు నివాసాలపై పడిన మట్టి చరియలు
3/16
4/16
మట్టిని తొలగిస్తూ... మట్టిని తొలగిస్తూ...
5/16
ఇళ్లపై పడ్డిన మట్టి.. ఇళ్లపై పడ్డిన మట్టి..
6/16
7/16
సహాయక చర్యల్లో సిబ్బంది సహాయక చర్యల్లో సిబ్బంది
8/16
9/16
వీధుల్లో గుట్టలుగా పడిఉన్న కార్లు వీధుల్లో గుట్టలుగా పడిఉన్న కార్లు
10/16
11/16
12/16
కొట్టుకుపోయిన ఇళ్ల శిథిలాల వద్ద తమ వారి ఆచూకీ కోసం మట్టిని తవ్వుతూ.. కొట్టుకుపోయిన ఇళ్ల శిథిలాల వద్ద తమ వారి ఆచూకీ కోసం మట్టిని తవ్వుతూ..
13/16
14/16
15/16
16/16
సురక్షిత ప్రాంతాలకు వెళుతూ.. సురక్షిత ప్రాంతాలకు వెళుతూ..

మరిన్ని