Wings India: వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో..

వింగ్స్ ఇండియా ప్రదర్శనకు (Wings India Show 2024) సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 9.30 గంటలకు ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 130 ఎగ్జిబిట్‌లను ఉంచనున్నారు. దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్లతో రిహార్సల్స్‌ నిర్వహించారు.

Updated : 18 Jan 2024 00:27 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని