Kajal Aggarwal : ఓ వస్త్రదుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి కాజల్‌ సందడి

చిత్తూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్రదుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి కాజల్‌ పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 18 Aug 2023 14:32 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని