Telangana elections : తెలంగాణలో నేతల ప్రచార ‘సిత్రాలు’

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పలు ఆసక్తికర చిత్రాలను చూసేయండి.

Updated : 06 May 2024 14:03 IST
1/11
శంషాబాద్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి.
 
2/11
పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్‌షా, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వంశతిలక్‌.
 
3/11
టీపీసీసీ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు, టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా బోరబండ బంజారా నగర్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
 
4/11
మల్కాజిగిరి లోక్‌సభ భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపునకు ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చంపాపేట డివిజన్‌లో మార్నింగ్‌ వాక్‌తో ప్రచారం చేశారు. పార్కుల్లో స్థానికులతో యోగాసనాలు చేయించారు.

5/11
 భువనగిరి లోక్‌సభ సీపీఎం అభ్యర్థి జహంగీర్‌కు మద్దతుగా ఆయనతో కలిసి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు యాచారం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌ షోలో పాల్గొన్నారు.

6/11
సికింద్రాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ బన్సీలాల్‌పేట డివిజన్‌లో ప్రచార ర్యాలీ నిర్వహించగా.. మహిళలు బొట్టు పెట్టి వారికి స్వాగతం పలికారు.

7/11
మాజీ గవర్నర్‌ తమిళిసైతో కలిసి హైదరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత కార్వాన్‌ సబ్జిమండీలో గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. చేపలు, వలలు పట్టుకుని ఆకట్టుకున్నారు.
 
8/11
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలంటూ మంత్రి సీతక్క ఇంద్రవెల్లి మండలంలో తిరుగుతూ మరాఠీ భాషలో ఓట్లు అభ్యర్థించారు.  

9/11
పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ సోమనపల్లిలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌తో కలిసి డప్పు కొడుతున్న దృశ్యమిది.   
 
10/11
కరీంనగర్‌ ఎంపీ భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్దిసేపు వారితో క్రికెట్‌ ఆడి ఆకట్టుకున్నారు.

11/11
రాపర్తినగర్‌ మైదానంలో యువకులతో కలిసి క్రికెట్‌ ఆడుతున్న ఖమ్మం లోక్‌సభ భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు. 
 
మరిన్ని