Vizag : విశాఖలో నేవీ మారథాన్‌.. భారీగా పాల్గొన్న ఔత్సాహికులు

విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ ఉదయం నేవీ మారథాన్‌ నిర్వహించారు. 42కె, 21కె, 10కె, 5కె విభాగాల్లో దాదాపు 18వేల మంది ఔత్సాహికులు పాల్గొని పరుగు తీశారు.

Updated : 13 Nov 2022 10:47 IST
1/14
మారథాన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సినీనటుడు అడివి శేష్‌ మారథాన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సినీనటుడు అడివి శేష్‌
2/14
జెండా ఊపి మారథాన్‌ ప్రారంభిస్తున్న నటుడు మిలింద్‌ సోమన్‌ జెండా ఊపి మారథాన్‌ ప్రారంభిస్తున్న నటుడు మిలింద్‌ సోమన్‌
3/14
పరుగులు తీస్తున్న యువకులు పరుగులు తీస్తున్న యువకులు
4/14
‘నేను సైతం’ అంటూ చిన్నారి.. ‘నేను సైతం’ అంటూ చిన్నారి..
5/14
వీల్‌ఛైర్‌లో కూర్చొని మారథాన్‌లో.. వీల్‌ఛైర్‌లో కూర్చొని మారథాన్‌లో..
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని