తెదేపాకు ఏడుగురు.. జనసేనకు నలుగురు.. ఎంపీపీ కోసం క్యాంపు రాజకీయం 

తాజా వార్తలు

Updated : 21/09/2021 12:31 IST

తెదేపాకు ఏడుగురు.. జనసేనకు నలుగురు.. ఎంపీపీ కోసం క్యాంపు రాజకీయం 

ఆచంట: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఎంపీపీ పదవి కోసం తెదేపా, జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. జనసేన నేత సూర్యనారాయణ క్యాంపులో నలుగురు జనసేన ఎంపీటీసీలు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ క్యాంపులో ఏడుగురు తెదేపా ఎంపీటీసీలు ఉన్నారు. 6 ఎంపీటీసీ స్థానాలు గెలిచి ఎంపీపీ పదవి కోసం వైకాపా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆచంటలో ఎంపీపీ ఎన్నికకు 9 మంది ఎంపీటీసీలు అవసరం కానుంది. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని