దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషభ్‌పంత్‌
close

తాజా వార్తలు

Updated : 30/03/2021 22:36 IST

దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషభ్‌పంత్‌

దిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌కు దిల్లీ క్యాపిటల్స్‌ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది. టీమ్‌ ఇండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు దిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భుజం గాయంతో ఆటకు దూరమయ్యాడు. గాయం తీవ్రత కారణంగా ఐపీఎల్‌లోనూ అతడు ఆడే పరిస్థితి లేకపోవడంతో కొత్త కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ ఎంపిక చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని