close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జనవరిలో జూనియర్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌

దిల్లీ: ఆక్లాండ్‌ వేదికగా ఈ సెప్టెంబర్‌లో జరగాల్సిన ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ను కరోనా వైరస్‌ నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ టోర్నీ జనవరి 18 నుంచి 24 వరకు జరగనుందని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య శుక్రవారం తెలిపింది. ప్రపంచ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ను జనవరి 11-16 తేదీల్లో నిర్వహిస్తారు. 2020లో జరగాల్సిన ప్రపంచ సీనియర్‌ టోర్నీలను కూడా ఇటీవలే బీడబ్ల్యూఎఫ్‌ రీషెడ్యూల్‌ చేసిన సంగతి తెలిసిందే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.