close

తాజావార్తలు

16 ఓవర్లకు రాజస్థాన్‌ 130/6

కోల్‌కతా: కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 16వ ఓవర్లో శ్రేయస్‌ గోపాల్‌(18) భారీ షాట్‌కు ప్రయత్నించి శుభ్‌మన్‌గిల్‌ చేతికి చిక్కాడు. దీంతో 16 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 130 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రియాన్‌ పరాగ్‌(22), జోఫ్రా ఆర్చర్‌(5) ఉన్నారు. రాజస్థాన్‌ గెలవాలంటే 24 బంతుల్లో 46 పరుగులు చెయ్యాలి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.