Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179097
            [news_title_telugu_html] => 

అనుమతిలేని రైల్వే ఏజెంట్లపై దాడులు

[news_title_telugu] => అనుమతిలేని రైల్వే ఏజెంట్లపై దాడులు [news_title_english] => [news_short_description] => దళారులు, అనుమతి లేని ఏజెంట్లపై ద.మ.రైల్వే దాడులు నిర్వహించింది. ఈ నెల 22, 23 తేదీల్లో 49 చోట్ల తనిఖీలు నిర్వహించి 49 మంది దళారుల్ని పట్టుకుంది. రూ.8.83 లక్షల విలువైన టికెట్లను స్వాధీనం [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
అనుమతిలేని రైల్వే ఏజెంట్లపై దాడులు - EENADU
close
అనుమతిలేని రైల్వే ఏజెంట్లపై దాడులు

ఈనాడు, హైదరాబాద్‌: దళారులు, అనుమతి లేని ఏజెంట్లపై ద.మ.రైల్వే దాడులు నిర్వహించింది. ఈ నెల 22, 23 తేదీల్లో 49 చోట్ల తనిఖీలు నిర్వహించి 49 మంది దళారుల్ని పట్టుకుంది. రూ.8.83 లక్షల విలువైన టికెట్లను స్వాధీనం చేసుకుంది. ఈ వివరాలను శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

సికింద్రాబాద్‌-దానాపూర్‌ రైలు దారి మళ్లింపు
సికింద్రాబాద్‌-దానాపూర్‌ (12791), దానాపూర్‌-సికింద్రాబాద్‌ (12792) రైళ్లను ఈ నెల 28 నుంచి సెప్టెంబరు 6 వరకు సాంకేతిక కారణాలతో అలహాబాద్‌, ప్రయాగ, వారణాసి స్టేషన్ల మీదుగా దారి మళ్లించి నడుపుతున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.