‘కుమురం భీం’ పోస్టల్‌ కవర్‌ విడుదల

ప్రధానాంశాలు

‘కుమురం భీం’ పోస్టల్‌ కవర్‌ విడుదల

సిర్పూర్‌(యు), న్యూస్‌టుడే: జల్‌, జంగిల్‌, జమీన్‌ కోసం పోరాడి అసువులు బాసిన గిరిజన యోధుడు కుమురం భీంకు గుర్తింపుగా తపాలా శాఖ ఆయన చిత్రాలతో ప్రత్యేక పోస్టల్‌ కవర్లను ముద్రించింది. బుధవారం కుమురం భీం జిల్లా సిర్పూర్‌(యు) మండలం పెద్దదోబ గ్రామంలో తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ ఛీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ రాజేంద్రకుమార్‌, తపాలా శాఖ అధికారులు.. కుమురం భీం మనవడు సోనేరావుతో కలిసి ఆ పోస్టల్‌ కవర్లను విడుదల చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని