close
ఇటలీ సదస్సుకు రాంచందర్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఇటలీలో ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహించే అంతర్జాతీయ పాడి పశువుల ప్రదర్శన- సదస్సులో తెలంగాణ పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.రాంచందర్‌ పాల్గొననున్నారు. భారత్‌ నుంచి హాజరవుతున్న ముగ్గురిలో ఈయన ఒకరు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.