Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌), న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని మూలమళ్ల ప్రాంతానికి చెందిన మల్లికార్జున్‌ ప్రో కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. తెలుగు టైటన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు నెలలపాటు వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో ఈయన పాల్గొననున్నారు. మల్లికార్జున్‌ను కబడ్డీ సంఘం గౌరవ అధ్యక్షుడు శాంతికుమార్‌, కార్యదర్శి శ్రీరాములు తదితరులు అభినందించారు.


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన