close

తాజా వార్తలు

నీలో..నేనొక సగమై

వాహనం వెనుకాల శిరస్త్రాణం ధరించి కూర్చున్న మహిళ

టీవల మోటారు వాహన చట్టంలో తీసుకొచ్చిన మార్పులు వాహనదారులను అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నాయని చెప్పేందుకు ఇదొక చక్కని నిదర్శనం. బీర్కూర్‌ రహదారిపై కనిపించిన ఈ దృశ్యాన్ని ఒకరు తన చరవాణిలో బంధించి ‘న్యూస్‌టుడే’కు పంపించారు. శిరస్త్రాణం ధరిస్తే వాహనం నడపడం ఇబ్బంది అవుతుందని ఈ వాహనదారుడు వెనుక కూర్చున్న తన భార్య తలపై పెట్టారు. ఒకవేళ పోలీసులు కనిపిస్తే జరిమానా విధించకుండా వెంటనే తాను ధరిస్తానని ఆయన చెప్పారట. ఏదేమైనా భర్త బరువును ఈ సతీమణి ఇలా పంచుకొన్నారు.

- న్యూస్‌టుడే, జుక్కల్‌


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.