AP SSC Hall tickets: ఏపీ టెన్త్‌ హాల్‌ టికెట్లు వచ్చేశాయి.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్‌ టిక్కెట్లు (AP SSC Hall tickets) విడుదలయ్యాయి.

Updated : 04 Mar 2024 10:30 IST

అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్‌ టిక్కెట్లు (AP SSC Hall tickets) విడుదలయ్యాయి. ఈ హాల్‌టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌కు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు నిర్వహించనున్నారు. 

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని