AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

EAPCET Hall tickets | ఏపీలో ఈఏపీసెట్‌ హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. 

Published : 07 May 2024 15:18 IST

అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ (EAP CET 2024) హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. మే 16 నుంచి 23 వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ, మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్/ పేమెంట్‌ రిఫరెన్స్‌ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయడం ద్వారా హాల్‌టికెట్లు పొందొచ్చు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు