సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Published : 23 Jul 2021 00:26 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.




చదివేసి.. తిరగేసి!

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో కొన్ని ఖాళీ గడులున్నాయి. మొదటి రెండు గడుల్లో రాసిన అక్షరాలను తిరగేసి తరవాత రెండు గడుల్లో రాయాలి. అప్పుడు వాక్యాలు అర్థవంతమవుతాయి. ఓ సారి ప్రయత్నించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేదీ?


పదమేది?
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?
ముళ్లపైన ముత్యాన్ని. రంగురంగుల రత్నాన్ని. ఆడవాళ్ల తలలో వజ్రాన్ని. దేవుడికేమో హారాన్ని. ఇంతకీ నేనెవర్ని?


నేను గీసిన బొమ్మ





జవాబులు
ఇంతకీ నేనెవరు?:
1. spencil z 2. sbowlz 3. schairz 4.st చదివేసి.. తిరగేసి..!: 1. రిత -తరి 2.దిలో -లోది 3.మత -తమ 4.నీ ప -పనీ 5.లుక -కలు  అది ఏది?: 2 నేనెవర్ని?: గులాబి  పదమేది: ARTIST


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని