లెక్కతేల్చండి?

బొమ్మలు, అంకెల్ని బట్టి ఈ లెక్కేంటో తేల్చండి?

Published : 25 Aug 2020 01:39 IST


తమాషా ప్రశ్నలు

1. దూరపు కొండలు ఎందుకు నునుపుగా కనిపిస్తాయి?

2. మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని ఎలా చెప్పగలం?

3. స్కూలు బ్యాగులో ఉండని స్కేలు?


క్విజ్‌.. క్విజ్‌..

1. మృగరాజు అని ఏ జంతువుకు పేరు?

2. మంచుతో కట్టిన ఇంటిని ఏమని పిలుస్తారు?

3. ప్రపంచంలోకెల్లా ఎత్తైన జీవి ఏది?

4. ఇంద్రధనుస్సులో పైన ఉండే రంగు ఏంటి?

5. ఏ పక్షి అతి పెద్ద గుడ్లు పెడుతుంది?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం!

green, blue, red, yellow, orange, white, black, brown, pink.




జవాబులు

లెక్కతేల్చండి: 24 (ట్రాక్టర్‌=4, ట్రక్కు=12, కారు=10)

తమాషా ప్రశ్నలు: 1.చూస్తాం కాబట్టి  2.నోటితో   3.రిక్టర్‌ స్కేలు

క్విజ్‌.. క్విజ్‌..: 1. సింహం 2.ఇగ్లూ 3.జిరాఫీ 4.ఎరుపు 5.ఆస్ట్రిచ్‌

ఎవరు భిన్నం: 2.

మీరు గీసిన బొమ్మలు, మరిన్ని విశేషాలు https://epaper.eenadu.net/ లో


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని