నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ధర్మం చేయండి బాబూ..!

Updated : 12 Aug 2021 05:51 IST

బిచ్చగాడు: ధర్మం చేయండి బాబూ..!
బంటీ: అంకుల్‌.. మిమ్మల్ని ఎక్కడో చూశాను.
బిచ్చగాడు: నేనొక పేరున్న రచయితను బాబూ..!
బంటీ: అవును కదా! ‘డబ్బులు సంపాదించడానికి కోటి మార్గాలు’ అనే పుస్తకం మీరే కదూ రాసింది.
బిచ్చగాడు: అవును బాబూ..!
బంటీ: మరి మీరు అడుక్కుంటున్నారేంటి?
బిచ్చగాడు: నువ్వు పుస్తకం పూర్తిగా చదవలేదు అనుకుంట. ఆ కోటి మార్గాల్లో ఇది కూడా ఒకటి బాబూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని