బొమ్మగీద్దాం

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

Updated : 10 Dec 2022 23:29 IST


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
1. మాకురుడురా
2. ససాగలుగ
3. రిమగసలు
4. లుపనిదస
5. రకుచెసంర
6. ఫలాఎంలుడు
7. తకితలుకి
8. వానుదకుఅలు



తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘మట్టి’లో ఉంటాను కానీ ‘గట్టి’లో లేను. ‘హారం’లో ఉంటాను కానీ ‘భారం’లో లేను. ‘రాములు’లో ఉంటాను కానీ ‘సోములు’లో లేను. ‘జులపాలు’లో ఉంటాను కానీ ‘బలపాలు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘బిందువు’లో ఉంటాను కానీ ‘మృదువు’లో లేను. ‘పిందె’లో ఉంటాను కానీ ‘పింఛం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


జవాబులు

తేడాలు కనుక్కోండి : 1.స్కార్ఫ్‌ 2.టోపీ 3.స్కేటింగ్‌ బోర్డు 4.చెట్టు 5.ఎలుగు నోరు 6.కర్ర

నేనెవర్ని? : 1.మహారాజు 2.బిందె
బొమ్మల్లో ఏముందో? : 1.మునగకాయలు 2.కాకరపువ్వొత్తులు 3.పుచ్చకాయలు 4.ఎలుకలు 5.కనకాంబరాలు
పట్టికల్లో పదం : పంచభూతాలు
గజిబిజి బిజిగజి : 1.రాకుమారుడు 2.గసగసాలు 3.సరిగమలు 4.పదనిసలు 5.చెరకురసం 6.ఎండుఫలాలు 7.కితకితలు 8.అనువాదకులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని