తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 01 May 2024 04:33 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.





జత చేయండి

ఇక్కడ ఆంగ్లంలో ఒకే అక్షరంతో ప్రారంభమయ్యే అంశాల చిత్రాలు వేర్వేరు వరసల్లో ఉన్నాయి. సరైన వాటిని జత చేయండి.



నేనెవర్ని?

1. నేనో నాలుగు అక్షరాల పదాన్ని. ‘తరం’లో ఉంటాను. కానీ ‘కారం’లో ఉండను. ‘రకం’లో ఉంటాను. కానీ ‘శకం’లో ఉండను. ‘గతి’లో ఉంటాను. కానీ ‘మతి’లో ఉండను. ‘తిరుగు’లో ఉంటాను. కానీ ‘పరుగు’లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నాలుగక్షరాల పదాన్ని నేను. ‘శాసనం’లో ఉంటాను. కానీ ‘ఆసనం’లో ఉండను. ‘కారు’లో ఉంటాను. కానీ ‘ఆరు’లో ఉండను. ‘హాకీ’లో ఉంటాను. కానీ ‘బాకీ’లో ఉండను. ‘వారం’లో ఉంటాను. కానీ ‘వాత’లో ఉండను. నేనెవర్ని?


అవునా.. కాదా..!

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిని జాగ్రత్తగా చదివి.. వాటిల్లో ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.
1. హమ్మింగ్‌ బర్డ్‌ ప్రపంచంలో అన్నింటి కంటే పెద్ద పక్షి.
2. పీతలకు గుండె తలలో ఉంటుంది.
3. పావలా అంటే.. 50 పైసలు అని అర్థం.
4. నేపాల్‌ జాతీయ జెండాలో నాలుగు రంగులు ఉంటాయి.
5. తాజ్‌మహల్‌ పాలరాతితో నిర్మించారు.


జవాబులు

తేడాలు కనుక్కోండి: చెట్టు కొమ్మ, కుందేలు కాలు, తోక, ఏనుగు చెవి, దంతం, ముందు పొద
అక్షరాలరైలు: AVAILABLE
అవునా.. కాదా..!: 1.కాదు 2.అవును 3.కాదు 4.కాదు 5.అవును
ఒకే అక్షరం: 1.తోక, కరవు 2.మరక, కత్తెర 3.పాక, కలువ 4.పత్రిక, కవ్వం 5.కానుక, కరుణ 6.నడక, కలుగు
పట్టికల్లో పదం!: గుడి గోపురం
జత చేయండి: 1-బి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-సి
బొమ్మల్లో ఏముందో?: 1.నయనం 2.త్రిభుజం 3.వరి 4.వల 5.గిటారు (దాగున్న పదం: భువనగిరి)
నేనెవర్ని?: 1.తరగతి 2.శాకాహారం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని