కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 21 Mar 2023 00:54 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.






తప్పులే తప్పులు

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేయండి చూద్దాం.

1. తరగథి
2. కూరగాయాలు
3. బాఠసారి
4. తోరనం
5. కల్మసం
6. అవహేలన
7. ఆరాదన
8. పలితం


 


జవాబులు

రాయగలరా?: 1.హరివిల్లు 2.పరుగు పందెం 3.అన్నదాత 4.కరిరాజు 5.నెలవంక 6.కృతనిశ్చయం 7.అనుమతి 8.మేకపోతు 9.తినుబండారం 10.సరోవరం 11.శాసనసభ 12.కారాగారం 13.పరామర్శ 14.ప్రయోజనం 15.ప్రయోగశాల  

‘పద’నిస!: 1.గడప 2.గరిక 3.గరిటె 4.గరుకు 5.గడువు

కవలలేవి? : 3, 4

అక్షరాల చెట్టు : NATIONALITIES

తప్పులే తప్పులు!: 1.తరగతి 2.కూరగాయలు 3.బాటసారి 4.తోరణం 5.కల్మషం 6.అవహేళన 7.ఆరాధన 8.ఫలితం

బొమ్మల్లో ఏముందో?: 1.మట్టికుండ 2.కుందేలు 3.తాబేలు 4.తామరపువ్వు 5.గోపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని