ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 10 May 2024 00:13 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  ఒక సామెత వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.







జవాబులు

బొమ్మల్లో ఏముందో?: 1.గుర్రం 2.గులాబీపువ్వు 3.పుదీనా 4.నారింజ 5.జలపాతం 6.పాలపిట్ట
ఏది భిన్నం?: 2
పట్టికల్లో పదం: ఉపాధ్యాయులు
అక్షరాలచెట్టు: చల్లకు వచ్చి ముంత దాచినట్లు
పదవలయం: 1.తేనీరు 2.తేడాలు 3.తేరగా 4.తేదీలు 5.తేజస్సు 6.తేలిక 7.తేయాకు 8.తేరుకో
తప్పులే తప్పులు!: 1.సునాయాసం 2.భరోసా 3.రక్షణ వలయం 4.గ్రహశకలం 5.వాతావరణం 6.గ్రంథాలయం 7.కీలకపాత్ర 8.యజమాని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని