తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కోండి.

Published : 12 Aug 2023 00:10 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కోండి.


కనిపెట్టండి!

కింద ఇచ్చిన ఆధారాల సాయంతో వచ్చే పదాలను కనుక్కోండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!



పొడుపు కథలు

1. చక్కగా పెట్టడానికి వీలవుతుంది.. కానీ, తీయబోతే మాత్రం చెరిగిపోతుంది. ఏంటది?
2. పుట్టినప్పుడు లేకుండా తర్వాత వస్తాయి. మళ్లీ కొన్నేళ్లకు ఊడిపోతాయి. ఏంటబ్బా?
3. ఒళ్లంతా రంధ్రాలే అయినా.. నీటిని మాత్రం దాచుకోగలదు.. అదేంటి?
4. దంతాలున్నా, నోరు మాత్రం ఉండదు.. అదేంటో తెలిసిందా?


జవాబులు :

కనిపెట్టండి!: 1.RAINBOW 2.TURKEY 3.TEACHER 4.COSTUME
పొడుపు కథలు : 1.ముగ్గు 2.దంతాలు 3.స్పాంజి 4.రంపం  
తేడాలు కనుక్కోండి: 1.పక్షి 2.రాయి 3.వెనకాల పొద 4.జింక నోరు 5.చెవి 6.కాలు
పట్టికల్లో పదం! : సాహసవీరుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని