కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 14 Aug 2023 00:21 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.




 



పొడుపు కథలు!

1. ఒళ్లంతా ముళ్లు, కడుపంతా చేదు. ఏంటో తెలుసా?

2. పాము లేదు కానీ పుట్ట ఉంది. తల లేదు కానీ గొడుకు వేసుకుంది. ఏంటది?

3. ఎర్రటి పండు మీద ఈగ అయినా వాలదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

4. తడిస్తే గుప్పెడు. ఎండితే బుట్టెడు. ఏంటో తెలుసా?


జవాబులు :

కవలలేవి?: 1, 3 పొడుపు కథలు: 1.కాకరకాయ 2.పుట్టగొడుగు 3.నిప్పు 4.పత్తి

రాయగలరా!: 1.రాయలవారు 2.కోనసీమ 3.ఆరోపణ 4.అవరోధం 5.అనుకరణ 6.రణరంగం 7.మేకపోతు 8.పులికూన 9.పంచదార 10.పరిశోధన 11.కృతనిశ్చయం 12.అలవాటు 13.గ్రహశకలం 14.కొండముచ్చు 15.జున్నుపాలు

చెప్పుకోండి చూద్దాం!: మందారమాల

బొమ్మల్లో ఏముందో!: 1.అనాసపండు 2.నారింజపండు 3.గొడుగు 4.గులకరాళ్లు 5.తరాజు

తప్పులే తప్పులు!: 1.కిరీటం  2.కవాటం 3.అనురాగం 4.అమాయకుడు 5.విసనకర్ర 6.గాలిమర 7.సంగీతం 8.సంశయం 9.కథానాయకుడు 10.ఆలోచన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని