తేడాలు కనుక్కోండి?
కింది బొమ్మల్లో ఆరు తేడాలు ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
కింది బొమ్మల్లో ఆరు తేడాలు ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
జత చేయండి
ఇక్కడ రెండు వరసల్లో వేర్వేరు అంశాల బొమ్మలు ఉన్నాయి. వాటిలో సరైన జతలను గుర్తించండి చూద్దాం.
పట్టికల్లో పదం!
ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!
క్విజ్.. క్విజ్..!
1. భారతదేశంలో జాతీయ పార్కులు లేని రాష్ట్రం ఏది?
2. ముక్కులో ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకొనే పక్షి ఏది?
3. ‘ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
4. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన జలపాతం ఏది?
గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
జవాబులు:
జత చేయండి: 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
తేడాలు కనుక్కోండి?: కుందేలు తోక, చెవి, తాబేలు తల, సూచిక బోర్డు కర్ర, గడ్డి, మేఘం
గజిబిజి బిజిగజి : 1.కాకరకాయ 2.బాలవినోదం 3.ఉడుతసాయం 4.అల్లరిపిడుగు 5.పదమాలిక 6.సమాలోచనలు 7.మతిమరపు 8.విజయకేతనం
పట్టికల్లో పదం : ప్రతిభావంతులు
క్విజ్.. క్విజ్..!: 1.పంజాబ్ 2.పెలికాన్ 3.నాగ్‌పుర్ 4.ఏంజెల్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.