కవలలేవి?

Updated : 28 Sep 2023 06:01 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం ఏది? ఎక్కడుంది?

2. ఇటీవల అమెరికాలోని ఏ నగరంలో భారీ హిందూ ఆలయాన్ని నిర్మించారు?

3. ఏ రోజున ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తుంటారు?

4. ఇటీవల కేరళలో వెలుగుచూసిన వైరస్‌ పేరేంటి?

5. ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డును ఏ రంగానికి చెందిన వారికి ఇస్తుంటారు?






గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంత పదాలు వస్తాయి.

1. భిఅననంద
2. నపపారిల
3. లారాఫశిలు
4. సనిరన
5. వలమెకు
6. రంకనగంద
7. ధాససారర్వణం
8. రసవణ


జవాబులు:

రాయగలరా?: 1.ఆకాశవాణి 2.జనసందోహం 3.వాయువేగం 4.తలకట్టు 5.నాగమణి 6.అనుకూలం 7.తరగతి 8.సామరస్యం 9.ఉద్యోగప్రయత్నం 10.పోటీదారు 11.అన్నదాత 12.అంగీకారం 13.సరిహద్దు 14.పుట్టగొడుగు 15.పులిహోర

అక్షరాల చెట్టు: నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

కవలలేవి?: 1, 4

క్విజ్‌.. క్విజ్‌..! : 1.బోరోబుదర్‌, ఇండోనేషియా 2.న్యూజెర్సీ 3.సెప్టెంబర్‌ 27 4.నిఫా 5.సినిమా రంగం

గజిబిజి బిజిగజి : 1.అభినందన 2.పరిపాలన 3.రాశిఫలాలు 4.నిరసన 5.మెలకువ 6.కదనరంగం 7.సర్వసాధారణం 8.సవరణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని