అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి.వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 02 Dec 2023 05:32 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి.వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


కవలలేవి? 

ఒకేలా ఉన్న జతను  కనిపెట్టండి.


జత చేయండి

ఇక్కడ ఒకే ఆంగ్ల అక్షరంతో ముగిసే అంశా చిత్రాలు వేర్వేరు వరసల్లో ఉన్నాయి. సరైన వాటిని జత చేయండి.


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


ఒకే అక్షరం

మొదటి పదం ‘న’తో ముగిస్తే, రెండో పదం ‘న’తో ప్రారంభమవుతుంది. అవేంటో రాయండి చూద్దాం.


చెప్పుకోండి చూద్దాం

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. వాటి సమానార్థకాలు మాత్రం ఆంగ్లంలో అసంపూర్తిగా ఉన్నాయి. అవేంటో చెప్పుకోండి.


గజిబిజి బిజిగజి

ఇక్కడ ఉన్న పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.
1. కాశంఅవ
2. లులిపోక
3. వుతోలుట్టుబు
4. న్నిలుఎక
5. జఅడిల


జవాబులు

అక్షరాల చెట్టు: ADMINISTRATION
కవలలేవి?: 2, 3
బొమ్మల్లో ఏముందో?: 1.చింపాంజీ 2.చింతకాయ 3.ఉడుత 4.ఉత్తరం 5.ఉంగరం 6.గడ్డి
చెప్పుకోండి చూద్దాం: 1.GRASS 2.MATTER 3.STRESS 4.BUTTER 5.GOSSIP 6.ATTITUDE 7.LESSON 8.KITTEN  
జత చేయండి: 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-సి
ఒకే అక్షరం: 1.నూతన, నక్షత్రాలు 2.వేదన, నక్క 3.యమున, నగరం 4.సూచన, నలుపు 5.వాదన, నరకం 6.దిగువన, నగలు 7.సాధన, నది
గజిబిజి బిజిగజి: 1.అవకాశం 2.పోలికలు 3.తోబుట్టువులు 4.ఎన్నికలు 5.అలజడి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని