అది ఏది?

Published : 29 Jan 2024 00:17 IST

మొదటి బొమ్మను  పోలి ఉన్నదేది? 


నేనెవర్ని?

1.నేనో మూడక్షరాల పదాన్ని. ‘జనం’లో ఉంటాను. ‘వనం’లో ఉండను. ‘నాగు’లో ఉంటాను. ‘వాగు’లో ఉండను. ‘భాగం’లో ఉంటాను. ‘వేగం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘పరుగు’లో ఉంటాను. ‘పెరుగు’లో ఉండను. ‘సిరి’లో ఉంటాను. ‘సిగ్గు’లో ఉండను. ‘అశోకుడు’లో ఉంటాను. ‘అనామకుడు’లో ఉండను. ‘ధనం’లో ఉంటాను. ‘జనం’లో ఉండను. ‘నరం’లో ఉంటాను. ‘వరం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?







జవాబులు :

పదవలయం: 1.నలత 2.నరకం 3.నమ్రత 4.నలుపు 5.నటన 6.నర్మద 7.నలుగు 8.నమ్మకం

రాయగలరా?: 1.మామిడి తోరణం 2.అరటి తోట 3.చెరకు రసం 4.శీతాకాలం 5.చిరునవ్వు 6.గాజుబొమ్మ 7.కంచుకోట 8.మామిడితాండ్ర 9.తాటిముంజ 10.వేరుశనగ 11.వానపాము 12.పరివారం 13.వర్తకవాణిజ్యాలు 14.వస్త్రవ్యాపారం 15.శుభమస్తు

అదిఏది?: 1

అక్షరాలరైలు: EXCEPTION 

తప్పులే తప్పులు!: 1.గందరగోళం 2.చెదపురుగులు 3. పరిమితం 4. జన్మదినం 5. విమానాశ్రయం 6.దేవస్థానం 7.చిరుధాన్యాలు 8.ప్రకటన

నేనెవర్ని?: 1.జనాభా 2.పరిశోధన

పట్టికల్లో పదం: కొబ్బరి నీరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని