హ్హ..హ్హ..హ్హ!

పిల్లలూ... బయట చిరు తిళ్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది.

Published : 17 Aug 2020 00:57 IST

టీచర్‌: పిల్లలూ... బయట చిరు తిళ్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఇక నుంచి మానేయండి...

బంటి: చిరు తిళ్లు నేనెప్పుడూ తినను టీచర్‌. ఏం తిన్నా నాలుగైదు ప్లేట్లు లాగిస్తుంటాను..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని