కొంటె కొటేషన్‌..

బాగుంది నీ ఫీటు మహిళ...ఎక్కడ నేర్చావు ఈ కళ!

Published : 03 Sep 2022 00:44 IST

* బాగుంది నీ ఫీటు మహిళ...ఎక్కడ నేర్చావు ఈ కళ!

- వరికూటి రమేష్‌, సింగిస్కాన్‌పేట

* పడతీ ఇది నీకు కొత్త... పడతావు జాగ్రత్త!

- వై.సురేష్‌, వైజాగ్‌

* అమ్మడి వ్యాయామం... సారథి సాయం!

- కనకమూర్తి, విశాఖపట్నం

* వాయు విన్యాసమా... వనిత వింత సాహసమా!

- బాడాల నవనీత్‌రెడ్డి, హైదరాబాద్‌

* ఒంటి స్తంభంపై సర్కస్‌...  ఒంటికి మంచిది కాదు మిస్‌!

- వై.కల్యాణి, వైజాగ్‌

* చాలించు సర్కస్‌ ఫీట్లు... పడితే తప్పవు పాట్లు!

- పొన్నం రాజయ్యగౌడ్‌, ముషీరాబాద్‌

* విన్యాసాల వయ్యారి... విరుగునేమో నడుం జారి!

- జనార్ధనరావు, జంగారెడ్డిగూడెం

(పక్క ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు   రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని